నెలకొని ఇక కరుణించవయా ||
చెలపల చెలపల చెమటలు గారీ
వలపున పొడమిన వానలివి |
సొలపుల సొలపుల చూపులు వొదలీ
తెలుపుగ వెన్నెల తేటలివి ||
బుసబుసమను నూర్పులు చిగిరించీ
వసంతకాలపు వరుసలివి |
మిస మిస కాంతులు మెరుగులు వారీ
యెసగిన విరహపు టెండలివి ||
మది మది (గో ర్కుల మంచులు కురిసీ
మదనుని అలహేమంత మిది |
యిదె యిదె శ్రీ వేంకటేశ యింతి గూడితి
వదలని కాగిళ్ళవాడికలివి ||
ladi sobagulivi vinnaviMchitimi - వెలది సొబగులివి విన్నవించితిమి
Audio link : G.Balakrishnaprasad
(thanks to sai garu for sharing this kirtana in his blog : )
వెలది సొబగులివి విన్నవించితిమి
నెలకొని ఇక కరుణించవయా ||
చెలపల చెలపల చెమటలు గారీ
వలపున పొడమిన వానలివి |
సొలపుల సొలపుల చూపులు వొదలీ
తెలుపుగ వెన్నెల తేటలివి ||
బుసబుసమను నూర్పులు చిగిరించీ
వసంతకాలపు వరుసలివి |
మిస మిస కాంతులు మెరుగులు వారీ
యెసగిన విరహపు టెండలివి ||
మది మది (గో ర్కుల మంచులు కురిసీ
మదనుని అలహేమంత మిది |
యిదె యిదె శ్రీ వేంకటేశ యింతి గూడితి
వదలని కాగిళ్ళవాడికలివి ||
(thanks to sai garu for sharing this kirtana in his blog : )
వెలది సొబగులివి విన్నవించితిమి
నెలకొని ఇక కరుణించవయా ||
చెలపల చెలపల చెమటలు గారీ
వలపున పొడమిన వానలివి |
సొలపుల సొలపుల చూపులు వొదలీ
తెలుపుగ వెన్నెల తేటలివి ||
బుసబుసమను నూర్పులు చిగిరించీ
వసంతకాలపు వరుసలివి |
మిస మిస కాంతులు మెరుగులు వారీ
యెసగిన విరహపు టెండలివి ||
మది మది (గో ర్కుల మంచులు కురిసీ
మదనుని అలహేమంత మిది |
యిదె యిదె శ్రీ వేంకటేశ యింతి గూడితి
వదలని కాగిళ్ళవాడికలివి ||
veladi sobagulivi vinnaviMchitimi
nelakoni ika karuNiMchavayaa ||
chelapala chelapala chemaTalu gaaree
valapuna poDamina vaanalivi |
solapula solapula choopulu vodalee
telupuga vennela taeTalivi ||
busabusamanu noorpulu chigiriMchee
vasaMtakaalapu varusalivi |
misa misa kaaMtulu merugulu vaaree
yesagina virahapu TeMDalivi ||
madi madi (gO rkula maMchulu kurisee
madanuni alahaemaMta midi |
yide yide Sree vaeMkaTaeSa yiMti gooDiti
vadalani kaagiLLavaaDikalivi ||
780.mUDEmATalu mUDumUMDlu tommidi - మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది
english lyrics
Audio link : Sri G Balakrishnaprasad
ప|| మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది | వేడుకొని చదవరో వేదాంత రహస్యము ||
చ|| జీవస్వరూపము చింతించి యంతటాను | దేవుని వైభవము తెలిసి |
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుటే | వేవేలు విధముల వేదాంత రహస్యము ||
చ|| తనలోని (వి)జ్ఞానము తప్పకుండా తలబోసి | పనితోడ నందువల్ల భక్తినిలిపి |
మనికిగా వైరాగ్యము మరవకుండుటే | వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||
చ|| వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి | జాడల శరణాగతి సాధనముతో |
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే | వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||
Lyrics in English pa|| mUDEmATalu mUDumUMDlu tommidi | vEDukoni cadavarO vEdAMta rahasyamu ||
ca|| jIvasvarUpamu ciMtiMci yaMtaTAnu | dEvuni vaiBavamu telisi |
BAviMci prakRti saMpadayidi yeruguTE | vEvElu vidhamula vEdAMta rahasyamu ||
ca|| tanalOni (vi)j~nAnamu tappakuMDA talabOsi | panitODa naMduvalla Baktinilipi |
manikigA vairAgyamu maravakuMDuTE | vinavalasina yaTTi vEdAMta rahasyamu ||
ca|| vEDukatO nAcArya viSvAsamu galigi | jADala SaraNAgati sAdhanamutO |
kUDi SrIvEMkaTESugolici dAsuDauTE | vIDani brahmAnaMda vEdAMta rahasyamu ||
ప|| మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది | వేడుకొని చదవరో వేదాంత రహస్యము ||
చ|| జీవస్వరూపము చింతించి యంతటాను | దేవుని వైభవము తెలిసి |
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుటే | వేవేలు విధముల వేదాంత రహస్యము ||
చ|| తనలోని (వి)జ్ఞానము తప్పకుండా తలబోసి | పనితోడ నందువల్ల భక్తినిలిపి |
మనికిగా వైరాగ్యము మరవకుండుటే | వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||
చ|| వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి | జాడల శరణాగతి సాధనముతో |
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే | వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||
Lyrics in English pa|| mUDEmATalu mUDumUMDlu tommidi | vEDukoni cadavarO vEdAMta rahasyamu ||
ca|| jIvasvarUpamu ciMtiMci yaMtaTAnu | dEvuni vaiBavamu telisi |
BAviMci prakRti saMpadayidi yeruguTE | vEvElu vidhamula vEdAMta rahasyamu ||
ca|| tanalOni (vi)j~nAnamu tappakuMDA talabOsi | panitODa naMduvalla Baktinilipi |
manikigA vairAgyamu maravakuMDuTE | vinavalasina yaTTi vEdAMta rahasyamu ||
ca|| vEDukatO nAcArya viSvAsamu galigi | jADala SaraNAgati sAdhanamutO |
kUDi SrIvEMkaTESugolici dAsuDauTE | vIDani brahmAnaMda vEdAMta rahasyamu ||
779.SrAvaNa bahuLAshTami savarEtrikADanu - శ్రావణ బహుళాష్టమి సవరేత్రికాడను
శ్రావణ బహుళాష్టమి సవరేత్రికాడను
శ్రీవిభుడుదయించె చెలులాల వినరే
అసురుల శిక్షించ నమరుల రక్షించ
వసుధ భారమెల్ల నివారింపను
వసుదేవికిని దేవకిదేవికిని
అసదృశమగు కృష్ణుడవతారమందెను
గోపికల మన్నించ గొల్లలనెల్లఁ గావగ
దాపై మునులనెల్ల దయసేయను
దీపించ నందునుకి దేవియైన యశోదకు
యేపున సుతుడై కృష్ణుడిన్నిటఁ బెరిగెను
పాండవుల మనుపగ పదారువేల పెండ్లాడగ
నిండి శ్రీవేంకటాద్రి పై నిలుచుండగా
అండ నలమేల్మంగ నక్కునఁ గాగలించగ
దండియై యుండ కృష్ణుడు తగ నుతికెక్కెను
SrAvaNa bahuLAshTami savarEtrikADanu
SrIvibhuDudayiMche chelulAla vinarE
asurula SikshiMcha namarula rakshiMcha
vasudha bhAramella nivAriMpanu
vasudEvikini dEvakidEvikini
asadRSamagu kRshNuDavatAramaMdenu
gOpikala manniMcha gollalanella@M gAvaga
dApai munulanella dayasEyanu
dIpiMcha naMdunuki dEviyaina yaSOdaku
yEpuna sutuDai kRshNuDinniTa@M berigenu
pAMDavula manupaga padAruvEla peMDlADaga
niMDi SrIvEMkaTAdri pai niluchuMDagA
aMDa nalamElmaMga nakkuna@M gAgaliMchaga
daMDiyai yuMDa kRshNuDu taga nutikekkenu
778.ihaparamulakunu Elikavu - ఇహపరములకును ఏలికవు
Audio link : Sri Balakrishnaprasad
ప|| ఇహపరములకును ఏలికవు | బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||
చ|| వేయికరంబుల వివిధాయుధంబుల | దాయల నడచిన దైవమవు |
నీయందున్నవి నిఖిల జగంబులు | పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||
చ|| కదిమి దుష్టులను గతము చేసితివి | త్రిదశుల గాచిన దేవుడవు |
వదల కిందరికి వరములొసంగగ | బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||
చ|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు | కావలసినచో కలుగుదువు |
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన | భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||
pa|| ihaparamulakunu Elikavu | bahurUpaMbula prahlAdavaraduDu ||
ca|| vEyikaraMbula vividhAyudhaMbula | dAyala naDacina daivamavu |
nIyaMdunnavi niKila jagaMbulu | pAyaka mammElu prahlAdavarada ||
ca|| kadimi duShTulanu gatamu cEsitivi | tridaSula gAcina dEvuDavu |
vadala kiMdariki varamulosaMgaga | bratikiti midivO prahlAdavarada ||
ca|| SrIvallaBuDavu cittajaguruDavu | kAvalasinacO kaluguduvu |
SrIvEMkaTAdrini SrI ahObalAna | BAviMtu nImUrti prahlada varada ||
777.iMdulOna gala sukhamu iMtae chaalu - ఇందులోన గల సుఖము ఇంతే చాలు
Audio link : Sri Balakrishnaprasad
ఇందులోన గల సుఖము ఇంతే చాలు మాకు
ఇందు వెలియైన సిరులేమియూ నొల్లము ||
ఆది దేవునచ్యుతు సర్వాంతరాత్ముకుని
వేదవేద్యు కమలాక్షు విశ్వపూర్ణుని |
శ్రీదేవు హరిని ఆశ్రిత పారిజాతుని
అదిగొని శరణంటిమి అన్యము మేమొల్లము ||
పరమాత్ము పరిపూర్ణు భవ రోగవైద్యుని
మురహరు గోవిందుని ముకుందుని |
హరి పుండరీకాక్షు అనంతుని అభవుని
పరగ నుతించితిమి పరులనేమొల్లము ||
అనుపమ గుణ దేహుని అణురేణు పరిపూర్ణు
ఘనుని చిరంతనుని కలిభంజనుని |
దనుజాంతకుని సర్వ ధరు శ్రీవేంకటపతిని
కని కొలిచితిమి యేగతులు నేమొల్లము ||
iMdulOna gala sukhamu iMtae chaalu maaku
iMdu veliyaina sirulaemiyoo nollamu ||
aadi daevunachyutu sarvaaMtaraatmukuni
vaedavaedyu kamalaakshu viSvapoorNuni |
Sreedaevu harini aaSrita paarijaatuni
adigoni SaraNaMTimi anyamu maemollamu ||
paramaatmu paripoorNu bhava rOgavaidyuni
muraharu gOviMduni mukuMduni |
hari puMDareekaakshu anaMtuni abhavuni
paraga nutiMchitimi parulanaemollamu ||
anupama guNa daehuni aNuraeNu paripoorNu
ghanuni chiraMtanuni kalibhaMjanuni |
danujaaMtakuni sarva dharu SreevaeMkaTapatini
kani kolichitimi yaegatulu naemollamu ||
776. ayyO yEmari nE nADAppuDEmai vuMTinO - అయ్యో యేమరి నే నాఁడాప్పుడేమై వుంటినో
Audio link : YVS Padmavati
Audio download link : divshare
అయ్యో యేమరి నే నాఁడాప్పుడేమై వుంటినో
అయ్యడ నీ దాసి నైతే ఆడరింతుగా
అల్లనాడు బాలుడవై ఆవులగాచేవేళ
చిల్లర దూడనైతే చేరి కాతువుగా
వల్లెగా విటుడవై రేపల్లె లో నుండే నాడు
గొల్లెత నయిన నన్ను కూడుకొందువుగా
మేలిమి రామావతారవేళ రాయి రప్ప నైనా
కాలు మోపి బదికించి కాతువుగా
వాలి సుగ్రీవుల వద్ద వానరమై వుండినాను
యేలి నన్ను పనిగొని యీడేర్తువుగా
వారిధిలో మచ్చ కూర్మావతారములైన నాడు
నీరులో జంతువునైనా నీవు గాతువుగా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
మోరతోపున నిన్నాళ్ళు మోసపోతిగా
ayyO yEmari nE nA@MDAppuDEmai vuMTinO
ayyaDa nI dAsi naitE ADariMtugA
allanADu bAluDavai AVulagAchEvELa
chillara dUDanaitE chEri kAtuvugA
vallegA viTuDavai rEpalle lO nuMDE nADu
golleta nayina nannu kUDukoMduvugA
mElimi rAmAvatAravELa rAyi rappa nainA
kAlu mOpi badikiMchi kAtuvugA
vAli sugrIvula vadda vAnaramai vuMDinAnu
yEli nannu panigoni yIDErtuvugA
vAridhilO machcha kUrmAvatAramulaina nADu
nIrulO jaMtuvunainA nIvu gAtuvugA
yIrIti SrIvEMkaTESa yElitivi nannu niTTE
mOratOpuna ninnALLu mOsapOtigA
మోరతోపు, మోరత్రోపు orమోరతోపుతనము mōra-tōpu. n. Aversion, turning away or averting the face.మూతులుతిప్పడము, పరాఙ్ముఖత్వము. పూనుకొని మోరతోపున బోవబోనీనునేను.
Audio download link : divshare
అయ్యో యేమరి నే నాఁడాప్పుడేమై వుంటినో
అయ్యడ నీ దాసి నైతే ఆడరింతుగా
అల్లనాడు బాలుడవై ఆవులగాచేవేళ
చిల్లర దూడనైతే చేరి కాతువుగా
వల్లెగా విటుడవై రేపల్లె లో నుండే నాడు
గొల్లెత నయిన నన్ను కూడుకొందువుగా
మేలిమి రామావతారవేళ రాయి రప్ప నైనా
కాలు మోపి బదికించి కాతువుగా
వాలి సుగ్రీవుల వద్ద వానరమై వుండినాను
యేలి నన్ను పనిగొని యీడేర్తువుగా
వారిధిలో మచ్చ కూర్మావతారములైన నాడు
నీరులో జంతువునైనా నీవు గాతువుగా
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
మోరతోపున నిన్నాళ్ళు మోసపోతిగా
ayyO yEmari nE nA@MDAppuDEmai vuMTinO
ayyaDa nI dAsi naitE ADariMtugA
allanADu bAluDavai AVulagAchEvELa
chillara dUDanaitE chEri kAtuvugA
vallegA viTuDavai rEpalle lO nuMDE nADu
golleta nayina nannu kUDukoMduvugA
mElimi rAmAvatAravELa rAyi rappa nainA
kAlu mOpi badikiMchi kAtuvugA
vAli sugrIvula vadda vAnaramai vuMDinAnu
yEli nannu panigoni yIDErtuvugA
vAridhilO machcha kUrmAvatAramulaina nADu
nIrulO jaMtuvunainA nIvu gAtuvugA
yIrIti SrIvEMkaTESa yElitivi nannu niTTE
mOratOpuna ninnALLu mOsapOtigA
మోరతోపు, మోరత్రోపు orమోరతోపుతనము mōra-tōpu. n. Aversion, turning away or averting the face.మూతులుతిప్పడము, పరాఙ్ముఖత్వము. పూనుకొని మోరతోపున బోవబోనీనునేను.
775.muddu gArI jUDaramma mOhanA - ముద్దు గారీ జూడరమ్మ మోహన
Audio link :
Audio download link :
ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె
మద్దులు విరిచిన మా మాధవుడు
చల్ల లమ్మ నేరిచినజాణ గొల్లెతల కెల్ల
వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు
మొల్లపు గోపికల మోవిపండులకు నెల్ల
కొల్లకాడు గదమ్మ మా గోల గోవిందుడు
మందడిసానుల కమ్మని మోముదమ్ములకు
చెందినతుమ్మిదవో మా శ్రీకృష్ణుడు
చంద మైన దొడ్డీవారి సతులవయసులకు
విందువంటివా డమ్మ మా విఠ్ఠలుడు
హత్తిన రేపల్లెలోని అంగనామణుల కెల్ల
పొత్తుల సూత్రము మా బుద్ధుల హరి
మత్తిలి వ్రేతెల నిండుమనసుల కెల్లాను
చిత్తజునివంటి వాడు శ్రీ వేంకటేశుడు
muddu gArI jUDaramma mOhana murAri vIDe
maddulu viricina mA mAdhavuDu
calla lamma nEricinajANa golletala kella
valletADu mA cinna vAsudEvuDu
mollapu gOpikala mOvipaMDulaku nella
kollakADu gadamma mA gOla gOviMduDu
maMdaDisAnula kammani mOmudammulaku
ceMdinatummidavO mA SrIkRShNuDu
caMda maina doDDIvAri satulavayasulaku
viMduvaMTivA Damma mA viThThaluDu
hattina rEpallelOni aMganAmaNula kella
pottula sUtramu mA buddHula hari
mattili vrEtela niMDumanasula kellAnu
cittajunivaMTi vADu SrI vEMkaTESuDu
Audio link : G.Aniala kumar
అందిచూడగ నీకు అవతారమొకటే
యెందువాడవైతివి యేటిదయ్యా
నవనీతచోర నాగపర్యంకా
సవనరక్షక హరీ చక్రాయుధా
అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను
నివల కొడుకవనేదిది యేటిదయ్యా
పట్టపు శ్రీరమణ భవరోగవైద్య
జట్టిమాయలతోడి శౌరి కృష్ణ
పుట్టినచోటొకటి పొదలెడి చోటొకటి
యెట్టని నమ్మవచ్చు నిదియేటిదయ్యా
వేదాంతనిలయా వివిధాచరణ
ఆదిదేవా శ్రీవేంకటాచలేశ
సోదించి తలచినచోట నీ వుందువట
యేదెస నీ మహిమ యిదేటిదయ్యా
aMdichUDaga nIku avatAramokaTE
yeMduvADavaitivi yETidayyA
navanItachOra nAgaparyaMkA
savanarakshaka harI chakrAyudhA
avala dEvakipaTTivani yaSOdaku ninnu
nivala koDukavanEdidi yETidayyA
paTTapu SrIramaNa bhavarOgavaidya
jaTTimAyalatODi Sauri kRshNa
puTTinachOTokaTi podaleDi chOTokaTi
yeTTani nammavachchu nidiyETidayyA
vEdAMtanilayA vividhAcharaNa
AdidEvA SrIvEMkaTAchalESa
sOdiMchi talachinachOTa nI vuMduvaTa
yEdesa nI mahima yidETidayyA
అందిచూడగ నీకు అవతారమొకటే
యెందువాడవైతివి యేటిదయ్యా
నవనీతచోర నాగపర్యంకా
సవనరక్షక హరీ చక్రాయుధా
అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను
నివల కొడుకవనేదిది యేటిదయ్యా
పట్టపు శ్రీరమణ భవరోగవైద్య
జట్టిమాయలతోడి శౌరి కృష్ణ
పుట్టినచోటొకటి పొదలెడి చోటొకటి
యెట్టని నమ్మవచ్చు నిదియేటిదయ్యా
వేదాంతనిలయా వివిధాచరణ
ఆదిదేవా శ్రీవేంకటాచలేశ
సోదించి తలచినచోట నీ వుందువట
యేదెస నీ మహిమ యిదేటిదయ్యా
aMdichUDaga nIku avatAramokaTE
yeMduvADavaitivi yETidayyA
navanItachOra nAgaparyaMkA
savanarakshaka harI chakrAyudhA
avala dEvakipaTTivani yaSOdaku ninnu
nivala koDukavanEdidi yETidayyA
paTTapu SrIramaNa bhavarOgavaidya
jaTTimAyalatODi Sauri kRshNa
puTTinachOTokaTi podaleDi chOTokaTi
yeTTani nammavachchu nidiyETidayyA
vEdAMtanilayA vividhAcharaNa
AdidEvA SrIvEMkaTAchalESa
sOdiMchi talachinachOTa nI vuMduvaTa
yEdesa nI mahima yidETidayyA
773.talagarO lOkulu taDavakurO mammu - తలగరో లోకులు తడవకురో మమ్ము
Audio link : Dr Shobharaju
ప|| తలగరో లోకులు తడవకురో మమ్ము | కలిగినదిది మాకాపురము ||
చ|| నరహరి కీర్తన నానిన జిహ్వ | వొరుల నుతింపగ నోపదు జిహ్వ |
మురహరు పదముల మొక్కిన శిరము | పరుల వందనకు బరగదు శిరము ||
చ|| శ్రీపతినే పూజించిన కరములు | చోపి యాచనకు జొరవు కరములు |
యేపున హరికడ కేగిన కాళ్ళు | పాపుల యిండ్లకు బారవు కాళ్ళు ||
చ|| శ్రీ వేంకటపతి జింతించు మనసు | దావతి నితరము దలచదు మనసు |
దేవుడతని యాధీనపు తనువు | తేవల నితరాధీనము గాదు ||
pa|| talagarO lOkulu taDavakurO mammu | kaliginadidi maakaapuramu ||
cha|| narahari keertana naanina jihva | vorula nutiMpaga nOpadu jihva |
muraharu padamula mokkina Siramu | parula vaMdanaku baragadu Siramu ||
cha|| Sreepatinae poojiMchina karamulu | chOpi yaachanaku joravu karamulu |
yaepuna harikaDa kaegina kaaLLu | paapula yiMDlaku baaravu kaaLLu ||
cha|| Sree vaeMkaTapati jiMtiMchu manasu | daavati nitaramu dalachadu manasu |
daevuDatani yaadheenapu tanuvu | taevala nitaraadheenamu gaadu ||
772.nArAyaNuni SrInAmamidi - నారాయణుని శ్రీనామమిది
Audio link : P.Ranganath
నారాయణుని శ్రీనామమిది
కోరినవిచ్చీఁ గోవో మనసా
శుక వరదుని సొంపుగ దలచుటె
సకలభవ విజయము
అకలంకము మహాభయహరణ
మొకటి నొకటి వోహొ మనసా
పక్షి గమన శుభము (పదము) దలచుటే
అభయ భోగ విహారమ్ము
వక్షపు లక్ష్మీవరుసే(చే) సిరులు
లక్షలు గోట్లొల్లవో మనసా
ఇంకా నీ తలపులెన్ని గలిగిన
వేంకటాధిపు సేవించగదో
అంకెలకిన్నియునైన ఈ(?)
మంకపు గాక నమ్మవో మనసా
nArAyaNuni SrInAmamidi
kOrinavichchI@M gOvO manasA
Suka varaduni sompuga dalachuTe
sakalabhava vijayamu
akalamkamu mahaabhayaharaNa
mokaTi nokaTi vOho manasA
pakshi gamana Subhamu (padamu) dalachuTE
abhaya bhOga vihaarammu
vakshapu lakshmIvarusE(chE) sirulu
lakshalu gOTlollavO manasaa
imkaa nee talapulenni galigina
vEnkaTaadhipu sEvimchagadO
amkelakinniyunaina I(?)
mamkapu gaaka nammavO Tyagaraja Kritis - Alphabetical list
(Transliteration as per Modified Harvard-Kyoto (HK) Convention)
(including Telugu letters – Short e, Short o) -
a A i I u U
R RR lR lRR
e E ai o O au M (H or :)
(e – short E – Long o – short O – Long)
k kh g gh n/G
c ch j jh n/J (jn – as in jnAna)
T Th D Dh N
t th d dh n
p ph b bh m
y r l L v
S sh s h
--- A B C D E G H I J K L M N O P R s S T U V Y
abhimAnamennaDu - kunjari
abhimAnamu lEdEmi - AndALi
adi kAdu bhajana - yadukula kAmbhOji
aDigi sukhamu - madhyamAvati
aDugu varamula - Arabhi
alakalallalADaga - madhyamAvati
allakallOlamu - saurAshTraM
amba ninu - Arabhi
amma dharma saMvardhani - aThANa
amma rAvamma - kalyANi
anAthuDanu - jinglA
anduNDakanE - pantuvarALi
anupama guNa - aThANa
anurAgamu lEni - sarasvati
anyAyamu - kApi
aparAdhamula mAnpi - darbAr
aparAdhamulanOrva - rasALi-vanALi-vanAvaLi
appa rAma bhakti - pantuvarALi
ataDE dhanyuDu - kApi
aTla palukuduvu - aThANa
aTu kArAdani - manO ranjani
A daya SrI raghu vara - Ahiri
ADa mODi - cArukEsi
ADavAramella - yadukula kAmbhOji
Ananda sAgara - garuDa dhvani
AnandamAnanda - bhairavi
AragimpavE - tODi
B
baDalika tIra - rIti gauLa
balamu kulamu - sAvEri
baNTu rIti - hamsa nAdaM
bAgAyenayya - candra jyOti
bAlE bAlEndu - rIti gauLa
bhajana parulakEla - suraTi
bhaja rAmaM - husEni
bhajana sEya rAdA - aThANa
bhajana sEyavE - kalyANi
bhajana sEyu mArgamu - nArAyaNi
bhajarE bhaja - kannaDa
bhajarE raghuvIraM - kalyANi
bhakti biccam - SankarAbharaNaM
bhaktuni cAritramu - bEgaDa
bhava nuta - mOhanaM
bhava sannuta - varALi
bhuvini dAsuDanE - SrI ranjani
bRndAvana lOla - tODi
brOcEvArevarE - SrI ranjani
brOva bhAramA - bahudAri
buddhi rAdu - SankarAbharaNaM
C
cakkani rAja - kharahara priya
calamElarA - mArga hindOLaM
callaga nAtO - vEga vAhini
callarE rAmacandrunipai - Ahiri
cani tODi tEvE - hari kAmbhOji
cAla kalla - Arabhi
cAlu cAlu nI yuktulu - sAvEri
ceDE buddhi - aThANa
celimini jalajAkshu - yadukula kAmbhOji
centanE sadA - kuntala varALi
cEra rAvadEmi - rIti gauLa
cEsinadella - tODi
cEtulAra - kharahara priya
cinna nADE - kalA nidhi
cintistunnADE - mukhAri
cUDarE celulAra - pantuvarALi
cUtAmu rArE - Arabhi
cUtAmu rArE - kApi
D
daNDamu - balahamsa
dari dApu lEka - sAvEri
darSanamu sEya - nArAyaNa gauLa
daSaratha nandana - asAvEri
daya jUcuTakidi - gAna vAridhi
daya lEni - nAyaki
daya rAni - mOhanaM
daya sEyavayya - yadukula kAmbhOji
dAcukOvalenA - tODi
dArini telusukoNTi - Suddha sAvEri
dASarathE dayA - kOila priya
dASarathI nI RNamu - tODi
dEhi tava pada - sahAna
dEva rAma rAma - saurAshTraM
dEva SrI tapastIrtha - madhyamAvati
dEvAdi dEva - sindhu rAmakriya
dEvi SrI tuLasamma - mAyA mALava gauLa
dharanu nI sari - varALi
dharmAtma - kEdAra gauLa
dhyAnamE ganga - dhanyAsi
dina maNi vaMsa - hari kAmbhOji
dinamE sudinamu - latAngi
dIna janAvana - bhUpALaM - bhauLi
dorakunAyani - tODi
dorakunAyiTuvaNTi - bilahari
duDuku gala - gauLa
durmArga cara - ranjani
dvaitamu sukhamA - rIti gauLa
E
eduTa nilicitE - SankarAbharaNaM
endarO mahAnubhAvulu - SrI rAgaM
endu bAyarA daya - dhanyAsi
endu dAginADO - tODi
endu kaugilinturA - Suddha dESi
endukI calamu - SankarAbharaNaM
endukO bAga - mOhanaM
endukO nI manasu - kalyANi
enduku daya rAdu - tODi
enduku nirdaya - hari kAmbhOji
enduku peddala - SankarAbharaNaM
enduNDi veDalitivO - darbAr
ennaDO rakshincitE - saurAshTraM
ennaDu jUtunO - kalAvati
ennaga manasuku - nIlAmbari
ennALLu nI trOva - kApi
ennALLu tirigEdi - mALava SrI
ennALLUrakE - Subha pantuvarALi
enta bhAgyamu - sAranga
enta muddO - bindu mAlini
enta nErcina - Suddha dhanyAsi
enta pApinaiti - gauLipantu
enta rAni - hari kAmbhOji
enta vEDukondu - sarasvati manOhari
entani nE - mukhAri
entanucu sairintunu - yadukula kAmbhOji
entanucu varNintunE - saurAshTraM
eTlA dorigitivO - vasanta
eTla kanugondunO - ghaNTA
eTula brOtuvO - cakravAkaM
eTula kApADuduvO - Ahiri
eTulaina bhakti - sAma
evaraina lErA - siddha sEna
evarani nirNayinciri - dEvAmRta varshiNi
evari mATa - kAmbhOji
evariccirirA - madhyamAvati
evarikai - dEva manOhari
evaritO nE telpudu - mAnavati
evaru manaku - deva gAndhAri
evaru teliyanu poyyedaru - punnAga varALi
evaru teliya poyyEru - tODi
evarunnAru brOva - mALava SrI
evarurA ninu vinA - mOhanaM
evvarE rAmayya - gAngEya bhUshaNi
E dAri sancarinturA - Sruti ranjani
E nATi nOmu - bhairavi
E nOmu nOcitimO - punnAga varALi
E panikO - asAvEri
E pApamu jEsitirA - aThANa
E rAmuni nammitinO - vakuLAbharaNaM
E tAvuna nErcitivO - yadukula kAmbhOji
E tAvunarA - kalyANi
E varamaDugudu - kalyANi
E vidhamulanaina - SankarAbharaNaM
Edi nI bAhu bala - darbAr
Ehi tri-jagadISa - sAranga
Ela nI daya rAdu - aThANa
Ela teliya lErO - darbAr
ElarA SrI kRshNA - kAmbhOji
ElAvatAra - mukhAri
EmAnaticcEvO - sahAna
EmandunE vicitramunu - SrImaNi
Emani mATADitivO - tODi
Emani nera nammu - saurAshTraM
Emani pogaDudurA - vIra vasanta
Emani vEgintunE - husEni
EmEmO teliyaka - saurAshTraM
Emi dOva - sAranga
Emi jEsitEnEmi - tODi
Emi nEramu - SankarAbharaNaM
ETi janmamidi - varALi
ETi yOcanalu - kiraNAvaLi
G
gandhamu puyyarugA - punnAga varALi
garuDa gamana - gauri manOhari
gata mOhASrita - SankarAbharaNaM
gati nIvani - tODi
gaTTigAnu - bEgaDa
gAna mUrtE - gAna mUrti
gAravimpa rAdA - ghaNTA
ghuma ghuma - saurAshTraM
giri rAja sutA - bangALa
giripai nelakonna - sahAna
gItArthamu - suraTi
graha balamEmi - rEvagupti
guru lEka - gauri manOhari
H
hari dAsulu - yamunA kalyANi
hari hari nIyokka - punnAga varALi
hariyanuvAri - tODi
heccarikagA - yadukula kAmbhOji
I
idE bhAgyamu - kannaDa
idi nIku mEra - punnAga varALi
idi samayamurA - chAyA nATa
ika kAvalasinadEmi - balahamsa
ilalO praNatArti - aThANa
indukA puTTincitivi - bhairavi
indukAyI tanuvunu - mukhAri
indukAyI tanuvunu - punnAga varALi
indukEmi - varALi
inkA daya - nArAyaNa gauLa
inka yOcanaitE - ghaNTA
innALLa vale - tODi
innALLu daya - nArAyaNa gauLa
innALLu nannEli - ghaNTA
inta bhAgyamani - punnAga varALi
inta saukhyamani - kApi
inta tAmasamaitE - sAvEri
intakanna Ananda - bilahari
intakanna telpa - sAvEri
intanucu varNimpa - guNDakriya
ipuDaina nanu - Arabhi
itara daivamulu - chAyA tarangiNi
I mEnu kaligina - varALi
I vasudha nIvaNTi - sahAna
ISa pAhi - kalyANi
Ivaraku jUcinadi - SankarAbharaNaM
J
jagadAnanda kAraka - nATa
janakajA samEta - asAvEri
jaya jaya sItArAM - sAvEri
jaya jaya SrI raghurAma - mangaLa kaisiki
jaya mangaLaM - ghaNTA
jaya mangaLaM - mOhanaM
jaya mangaLaM - nAda nAmakriya
jAnaki nAyaka - dhanyAsi
jAnakI ramaNa - Suddha sImantini
jnAnamosaga rAdA - pUri kalyANi
jO jO rAma - rIti gauLa
K
kaDa tEra rAdA - tODi
kadaluvADu - nArAyaNa gauLa
kaddanu vAriki - tODi
kalala nErcina - dIpakaM
kalaSa vArdhijAM - ratnAngi
kali narulaku - kuntala varALi
kaligiyuNTE - kIravANi
kalugunA - pUrNa lalitA
kamala bhavuDu - kalyANi
kamalApa kula - bRndAvana sAranga
kana kana rucirA - varALi
kanna talli - sAvEri
kanna taNDri - dEva manOhari
kaNTa jUDumi - vAcaspati
kanugonu - nAyaki
kanukoNTini - bilahari
kanulu tAkani - kalyANa vasanta
karmamE balavanta - sAvEri
karuNA jaladhE - nAda nAmakriya
karuNA jaladhi - kEdAra gauLa
karuNa jUDavamma - tODi
karuNa jUDavayya - sAranga
karuNA samudra - deva gAndhAri
karuNayElAgaNTE - varALi
kaTTu jEsinAvu - aThANa
kAla haraNa - Suddha sAvEri
kAru vElpulu - kalyANi
kArubAru - mukhAri
kAsiccEdE - gauLipantu
koluvaiyunnADE - bhairavi
koluvaiyunnADE - deva gAndhAri
koluvamarE kada - tODi
koniyADE - kOkila dhvani
kOri sEvimpa - kharahara priya
kOri vaccitinayya - bilahari
kOTi nadulu - tODi
kRpa jUcuTaku - chAyA tarangiNi
kRpAlavAla - nAda varAngiNi
kRshNA mAkEmi - punnAga varALi
kshINamai - mukhAri
kshIra sAgara Sayana - deva gAndhAri
kshIra sAgara vihAra - Ananda bhairavi
kula birudunu - dEva manOhari
kuvalaya daLa - nATa kuranji
L
lakshaNamulu - Suddha sAvEri
lalitE SrI pravRddhE - bhairavi
lAli lAlayya - kEdAra gauLa
lAli lAliyani - hari kAmbhOji
lAliyUgavE - nIlAmbari
lAvaNya rAma - pUrNa shaDjaM
lEkanA ninnu - asAvEri
lEmi telpa - navanItaM
lIlagAnu jUcu - divya maNi-dundubhi
lOkAvana catura - bEgaDa
M
madilOna yOcana - kOlAhalaM
mahima taggincukO - rishabha priya
mahita pravRddha - kAmbhOji
manasA eTulOrtunE - malaya mArutaM
manasA mana - vardhani
manasA SrI rAmacandruni - ISa manOhari
manasA SrI rAmuni - mAra ranjani
manasu lOni marmamu - hindOLaM
manasu nilpa - AbhOgi
manasu svAdhIna - SankarAbharaNaM
manasu vishaya - nATa kuranji
manavinAlakinca - naLina kAnti
manavini vinumA - jaya nArAyaNi
maracE vADanA - kEdAraM
marakata maNi - varALi
maravakarA - deva gAndhAri
mari mari ninnE - kAmbhOji
mariyAda kAdayya - bhairavaM
mariyAda kAdurA - SankarAbharaNaM
marugElarA - jayanta SrI
mA jAnaki - kAmbhOji
mA kulamuna - suraTi
mA rAmacandruniki - kEdAra gauLa
mAkElarA vicAramu - ravi candrika
mAmava raghurAma - sAranga
mAmava satataM - jaganmOhini
mAnamu lEdA - hamIr kalyANi
mAnasa sancararE - punnAga varALi
mApAla velasi - asAvEri
mAra vairi - nAsikA bhUshaNi
mAru palkaga - SrI ranjani
mATADavEmi - nIlAmbari
mATi mATiki - mOhanaM
mElu mElu rAma nAma - saurAshTraM
mElukO dayA nidhi - saurAshTraM
mElukOvayya - bhauLi
mEnu jUci - sarasAngi
mEru samAna dhIra - mAyA mALava gauLa
mitri bhAgyamE - kharahara priya
mIvalla guNa dOsha - kApi
mOhana rAma - mOhanaM
mOkshamu kaladA - sAramati
mOsa pOku - gauLipantu
mRdu bhAshaNa - maruva dhanyAsi
muccaTa - madhyamAvati
muddu mOmu - sUrya kAntaM
mummUrtulu - aThANa
mundu venuka - darbAr
munnu rAvaNa - tODi
munupE teliyaka - bangALa
muripemu - mukhAri
N
naDaci naDaci - kharahara priya
nagu mOmu kana lEni - AbhEri
nagu mOmugala vAni - madhyamAvati
naLina lOcana - madhyamAvati
nammaka nE mOsa - asAvEri
nammi vaccina - kalyANi
nammina vArini - bhairavi
namO namO rAghavAya - dESiya tODi
nannu brOva nIkinta - AbhOgi
nannu brOvakanu - SankarAbharaNaM
nannu kanna talli - kEsari - sindhu kannaDa
nannu viDaci - rIti gauLa
nanu pAlimpa - mOhanaM
narasiMha - bilahari
nata jana - simhEndra madhyamaM
naukA caritraM
nA jIvAdhAra - bilahari
nA morAlakimpa - deva gAndhAri
nA moralanu - Arabhi
nAda lOluDai - kalyANa vasanta
nAda sudhA rasam - Arabhi
nAda tanumaniSaM - citta ranjani
nADADina mATa - jana ranjani
nAdOpAsana - bEgaDa
nAdupai - madhyamAvati
nAma kusuma - SrI rAgaM
nApAli SrI rAma - SankarAbharaNaM
nArada gAna - aThANa
nArada guru svAmi - darbAr
nArada muni - pantuvarALi
nArAyaNa hari - yamunA kalyANi
nAtha brOvavE - bhairavi
nATi mATa - dEva kriya
nAyeDa vancana - nabhOmaNi
nenaruncarA nApaini - simha vAhini
nenaruncinAnu - mAlavi
nE mora peTTitE - rUpavati
nE pogaDakuNTE - dESiya tODi
nEnendu vetukudurA - karnATaka behAg
nEramA rAma - saurAshTraM
nidhi cAla sukhamA - kalyANi
nija marmamula - umAbharaNaM
nijamaitE mundara - bhairavi
nijamuga nI - sahAna
ninnADanEla - kannaDa
ninnanavalasina - kalyANi
ninnE bhajana - nATa
ninnE nera - pantuvarALi
ninnE nera namminAnu - Arabhi
ninu bAsi - balahamsa
ninu vinA nA madi - navarasa kannaDa
ninu vinA sukhamu - tODi
niravadhi sukhada - ravi candirka
nitya rUpa - kApi
nI bhajana - nAyaki
nI bhakti - jaya manOhari
nI cittamu nA - vijaya vasanta
nI cittamu niScalamu - dhanyAsi
nI daya kalguTE - rIti gauLa
nI daya rAdA - vasanta bhairavi
nI daya rAvale - tODi
nI dayacE rAma - yadukula kAmbhOji
nI dAsAnudAsuDu - hamIr kalyANi
nI muddu mOmu - kamalA manOhari
nI nAma rUpamulaku - saurAshTraM
nI pada pankaja - bEgaDa
nI sari sATi - hEmavati
nIdu caraNamulE - simhEndra madhyamaM
nIkE daya rAka - nIlAmbari
nIkE teliyaka - Ananda bhairavi
nIkevari bOdhana - Suddha sAvEri
nIku tanaku - bEgaDa
nIvADa nE gAna - sAranga
nIvaNTi daivamu - bhairavi
nIvaNTi daivamu - tODi
nIvE kAni - bilahari
nIvE kanneDa - saurAshTraM
nIvErA kula dhanamu - bEgaDa
nIvu brOva valenamma - sAvEri
nOrEmi SrI rAma - varALi
O
oka mATa - hari kAmbhOji
oka pAri jUDaga - kalAvati
orulanADu - Suddha sAvEri
O jagannAthA - kEdAra gauLa
O ramA ramaNa - kEdAraM
O ranga sAyI - kAmbhOji
O rAjIvAksha - Arabhi
O rAma O rAma - Arabhi
O rAma rAma sarvOnnata - nAga gAndhAri
ODanu jaripE - sAranga
Ora jUpu - kannaDa gauLa
P
padavi nI - sAlaka bhairavi
pakkala nilabaDi - kharahara priya
paluka kaNDa - navarasa kannaDa
palukavEmi nA daivamA - pUrNa candrika
palukavEmi patita pAvana - Arabhi
para lOka bhayamu - mandAri
para lOka sAdhanamE - pUri kalyANi
parA Sakti manupa - sAvEri
parAku jEsina - jujAhuli
parAku nIkElarA - kiraNAvaLi
parama pAvana - pantuvarALi
paramAtmuDu - vAgadhISvari
parAmukhamEla - suraTi
paripAlaya - darbAr
paripAlaya dASarathE - SankarAbharaNaM
paripAlaya paripAlaya - rIti gauLa
paripUrNa kAma - hamsa bhramari
paripUrNa kAma - pUri kalyANi
paritApamu - manOhari
pariyAcakamA - vanaspati
parulanu vEDanu - balahamsa
patiki hArati - suraTi
patiki mangaLa - Arabhi
paTTi viDuva - manjari
pAhi kalyANa sundara - punnAga varALi
pAhi kalyANi rAma - kApi
pAhi mAM harE - saurAshTraM
pAhi mAM SrI rAmacandra - kApi
pAhi parama dayALO - kApi
pAhi paramAtma - varALi
pAhi pAhi dIna bandhO - saurAshTraM
pAhi rAma dUta - vasanta varALi
pAhi ramA ramaNa - varALi
pAhi rAma rAmayanucu - kharahara priya
pAhi rAma candra - SankarAbharaNaM
pAhi rAma candra - yadukula kAmbhOji
pAlaya SrI raghu vara - deva gAndhAri
pAlintuvO - kAntAmaNi
perugu pAlu - ghaNTA
pEriDi ninu - kharahara priya
phaNi pati SAyI - jhankAra dhvani
prahlAda bhakti vijayam - Part 1
prahlAda bhakti vijayam - Part 2
prahlAda bhakti vijayam - Part 3
prahlAda bhakti vijayam - Part 4
prahlAda bhakti vijayam - Part 5
prANa nAtha - SUlini
prArabdham - svarAvaLi
proddu poyyenu - tODi
pUla pAnpu - Ahiri
R
raghu nandana - kEdAra gauLa
raghu nandana rAja - Suddha dESi
raghu nAyaka - hamsa dhvani
raghu patE rAma - sahAna
raghu vara nannu - pantuvarALi
raghuvIra raNa - husEni
raksha peTTarE - bhairavi
ramA ramaNa bhAramA - vasanta bhairavi
ramA ramaNa rArA - SankarAbharaNaM
ramincuvArevarurA - supOshiNi
ranga nAyaka - SankarAbharaNaM
rAga ratna - rIti gauLa
rAga sudhA - AndOLika
rAju veDale - tODi
rAkA SaSi vadana - Takka
rAma bANa - sAvEri
rAma bhakti - Suddha bangALA
rAma daivamA - suraTi
rAma Eva daivataM - balahamsa
rAma kathA - madhyamAvati
rAma kOdaNDa rAma - bhairavi
rAma lObhamA - darbAr
rAma nAmaM bhajarE - madhyamAvati
rAma nAmamu janma - aThANa
rAma nannu brOva - hari kAmbhOji
rAma nI samAnamu - kharahara priya
rAma ninnE nammi - husEni
rAma ninu vinA - SankarAbharaNaM
rAma nIpai tanaku - kEdAraM
rAma nIvAdukonduvO - kalyANi
rAma nIvE kAni - nArAyaNi
rAma nIyeDa - kharahara priya
rAma pAhi - kApi
rAma raghu kula - kApi
rAma rAma gOvinda - saurAshTraM
rAma rAma kRshNa - gauLipantu
rAma rAma nI vAramu - Ananda bhairavi
rAma rAma rAma lAli - sahAna
rAma rAma rAma mAM pAhi - yamunA kalyANi
rAma rAma rAma nApai - kalyANi
rAma rAma rAma rAma - cencuruTi
rAmA rAma rAma rAmAyani - mOhanaM
rAma rAma rAma sItA - husEni
rAma rAma rAmacandra - ghaNTA
rAma samayamu - madhyamAvati
rAma SitA rAma - balahamsa
rAma sItA rAma - SankarAbharaNaM
rAma SrI rAma lAli - SankarAbharaNaM
rAmacandra nI daya - suraTi
rAmA ninu nammina - mOhanaM
rAmAbhirAma manasu - dhanyAsi
rAmAbhirAma raghurAma - sAvEri
rAmAbhirAma ramaNIya - darbAr
rAmaM bhajEhaM - sAvEri
rAmuni maravakavE - kEdAra gauLa
rAnidi rAdu - maNirangu
rArA mAyiNTidAka - asAvEri
rArA nannElukOrA - saurAshTraM
rArA phaNi Sayana - hari kAmbhOji
rArA raghuvIra - aThANa
rArA sItA ramaNi - hindOLa vasanta
rE mAnasa - tODi
rUkalu padi vElu - dESiya tODi
s
sadA madini - gambhIra vANi
samayamu EmarakE - kalgaDa
samayamu telisi - asAvEri
samsArulaitE - sAvEri
samukhAna nilva - kOkila varALi
sanAtana - phala manjari
sandEhamunu - rAma priya
sandEhamuyElarA - kalyANi
sangIta jnAnamu - dhanyAsi
sangIta Sastra - mukhAri
sarasa sAma dAna - kApi nArAyaNi
sarasIruha nayana - bilahari
sarasIruha nayanE - amRta varshiNi
sarasIruhAnana - mukhAri
sari jEsi vEduka - tIvra vAhini
sarivArilOna - bhinna shaDjaM
sariyevvarE - SrI ranjani
sarva lOka - husEni
sarvAntaryAmi - bhairavi
satta lEni - nAgA nandini
sAdhincenE - Arabhi
sAgaruNDu - yamunA kalyANi
sAkEta nikEtana - kannaDa
sAkshi lEdanucu - bangALa
sAmaja vara gamana - hindOLaM
sAmiki sari - bEgaDa
sAramE kAni - pantuvarALi
sArasa nEtra - SankarAbharaNaM
sAri veDalina - asAvEri
sArvabhauma - rAga panjaraM
siggu mAli - kEdAra gauLa
sItA kalyANa - SankarAbharaNaM
sItA manOhara - rAma manOhari
sItA nAyaka - rIti gauLa
sItA pati kAvavayya - SankarAbharaNaM
sItA pati nA manasuna - kamas
sItA vara - deva gAndhAri
sItamma mAyamma - vasanta
smaraNE sukhamu - jana ranjani
sogasu jUDa - kannaDa gauLa
sogasugA mRdanga - SrI ranjani
sudhA mAdhurya - sindhu rAmakriya
suguNamulE - cakravAkaM
sujana jIvana - kamas
sukhiyevarO - kAnaDa
sundara daSaratha - kApi
sundara tara dEhaM - pantuvarALi
sundarESvaruni - SankarAbharaNaM
sundari nannindarilO - bEgaDa
sundari nI divya - kalyANi
sundari ninnu - Arabhi
svara rAga sudhA - SankarAbharaNaM
S
SambhO mahA dEva - pantuvarALi
SambhO Siva - SankarAbharaNaM
Sara Sara samaraika - kuntala varALi
SaraNu SaraNanucu - madhyamAvati
SaSi vadana - candra jyOti
SAntamu lEka - sAma
Siva Siva - pantuvarALi
SivE pAhi mAM - kalyANi
SObhAnE SObhAnE - pantuvarALi
SObhillu sapta svara - jaganmOhini
SRngArincukoni - suraTi
SrI gaNa nAthaM - kanakAngi
SrI gaNapatini - saurAshTraM
SrI janaka tanayE - kalakaNThi
SrI jAnaki manOhara - ISa manOhari
SrI kAnta nIyeDa - bhava priya
SrI mAnini - pUrNa shaDjaM
SrI nArada muni - bhairavi
SrI nArada nAda - kAnaDa
SrI nArasiMha - phala ranjani
SrI raghu kulamandu - hamsa dhvani
SrI raghu vara dASarathE - SankarAbharaNaM
SrI raghu vara karuNAkara - dEva gAndhAri
SrI raghuvara suguNAlaya - bhairavi
SrI raghu varApramEya - kAmbhOji
SrI rAma candra - sAvEri
SrI rAma dAsa dAsOhaM - dhanyAsi
SrI rAma jaya rAma - madhyamAvati
SrI rAma jaya rAma - varALi
SrI rAma pAdamA - amRta vAhini
SrI rAma raghu rAma - yadukula kAmbhOji
SrI rAma rAma jagadAtma - pUrNa candrika
SrI rAma rAma rAma - nIlAmbari
SrI rAma rAma rAma sItA - sAvEri
SrI rAma rAmASritulamu - sAvEri
SrI rAma SrI rAma - SahAna
SrI rAma SrI rAma - varALi
SrI ramya citta - jaya manOhari
SrI tuLasamma - deva gAndhAri
SrIpa priya - aThANa
SrIpaptE nI pada - nAga svarAvaLi
SyAma sundarAnga - dhanyAsi
T
talacinantanE - mukhAri
talli taNDrulu - balahamsa
tana mIdanE - bhUshAvaLi
tanalOnE dhyAninci - deva gAndhAri
tanavAri tanamu - bEgaDa
tanayandE prEma - bhairavi
tanayuni brOva - bhairavi
tappaganE - Suddha bangALA
tappi bratiki - tODi
tatvameruga - garuDa dhvani
tava dAsOhaM - punnAga varALi
telisi rAma - pUrNa candrika
teliya lEru rAma - dhEnuka
tera tIyaga - gauLipantu
tIrunA nA lOni - sAvEri
toli janmamuna - bilahari
toli nE jEsina - Suddha bangALA
toli nEnu jEsina - kOkila dhvani
tuLasI bilva - kEdAra gauLa
tuLasi daLamulacE - mAyA mALava gauLa
tuLasi jagajjanani - sAvEri
U
uNDEdi rAmuDu - hari kAmbhOji
unna tAvuna - ghaNTA
upacAramu jEsEvAru - bhairavi
upacAramulanu cEkona - bhairavi
uyyAlalUgavayya - nIlAmbari
UrakE kalgunA - sahAna
V
vaccunu hari - kalyANi
vaddanE vAru - shaNmukha priya
vaddayuNDEdE - varALi
valla kAdanaka - SankarAbharaNaM
vanaja nayanuDani - kEdAra gauLa
vandanamu - SahAna
vara lIla gAna - SankarAbharaNaM
vara nArada - vijaya SrI
vara rAga laya - cencu kAmbhOji
vara Sikhi vAhana - supradIpaMa
varadA navanItASa - rAga panjaraM
varada rAja - svara bhUshaNi
varamaina nEtrOtsava - paraju
varAlandukommani - ghurjari
vAcAmagOcaramE - kaikavaSi
vADErA daivamu - pantuvarALi
vAridhi nIku - tODi
vArija nayana-1 - kEdAra gauLa
vArija nayana-2 - kEdAra gauLa
vAsu dEva vara guNa - bilahari
vAsudEvayani - kalyANi
veDalenu kOdaNDa pANi - tODi
vEda vAkyamani - mOhanaM
vEnkaTESa - madhyamAvati
vENu gAna - kEdAra gauLa
vErevvarE gati - suraTi
viDa jAladurA - jana ranjani
viDamu sEyavE - kharahara priya
vidhi SakrAdulaku - yamunA kalyANi
vidulaku mrokkeda - mAyA mALava gauLa
vina rAdA - deva gAndhAri
vinanAsakoni - pratApa varALi
vinatA suta rArA - husEni
vinatA suta vAhana - jayanta sEna
vinatA suta vAhanuDai - hari kAmbhOji
vinavE O manasA - vivardhani
vinAyakuni - madhyamAvati
vinayamunanu - saurAshTraM
virAja turaga - balahamsa
vishNu vAhanuDu - SankarAbharaNaM
Y
yajnAdulu - jaya manOhari
yOcanA kamala - darbAr
yuktamu kAdu - SrI rAgaM
No comments:
Post a Comment